CURRENT AFFIRS

డ‌యాబెటిక్ పెషెంట్ల కోసం ఇన్సులిన్ మాత్రను త‌యారు చేసిన NIPER (National Institute of Pharmaceutical Education and Research) - సైంటిస్టులు. - వ‌ర‌ల్డ్ డ‌యాబెటిక్ డే న‌వంబ‌ర్ 14 - కేంద్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖామాత్యులు జ‌యంతీ న‌ట‌రాజ‌న్ రాజీనామా. అద‌న‌పు బాధ్యత‌లు స్వీక‌రించిన పెట్రోలియం శాఖామాత్యులు వీర‌ప్పా మొయిలీ.

21, డిసెంబర్ 2013, శనివారం

డిసెంబ‌ర్ 28 న విఆర్ఓ, విఆర్ఏ నోటిఫికేష‌న్‌.


అనుకున్నట్టే డిసెంబ‌ర్ చివ‌రి వారంలో విఆర్ఓ, విఆర్ఏ నోటిఫికేష‌న్‌. వెల‌వ‌డుతుంది. దీంతో ప‌రీక్ష విధానం ఎలా ఉండ‌బోతుంది... 2011 ప‌రీక్షకు ఈ ప‌రీక్షకు నుడుమ ఏవైనా తేడాలు ఉండ‌బోతున్నాయా.. అనే విష‌యాల‌కు పుల్‌స్టాప్ ప‌డ‌బోతుంది. ఇక నోటిఫికేన్ ప్రక‌ట‌న‌లో రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి రాఘ‌వీరారెడ్డి వ‌య‌స్సులో మినాహాయింపులు సైతం ఇవ్వడంతో అనేక మంది నిరుద్యోగుల్లో ఆశ‌లు రెకెత్తించారు.
ద‌ర‌ఖాస్తుల‌ను మీసేవా, ఈ సేవా, ఏపి ఆన్‌లైన్ ద్వారా జ‌న‌వ‌రి 12 వ‌ర‌కు పొంద‌వ‌చ్చు
ద‌ర‌ఖాస్తుల‌ను స‌మ‌ర్పించేందుకు చివ‌రి తేదీ - జ‌న‌వ‌రి 13.
ప‌రీక్ష ఫీజు - జ‌న‌ర‌ల్ , బీసీ విద్యార్ధులు -500 రూ..
                -   ఎస్సీ, ఎస్టీ -200
                - వికాలాంగుల‌కు ఎలాంటి ఫీజు లేదు
ప‌రీక్ష - తెల‌గు, ఆంగ్లము, ఉర్ధూలో జ‌రుగుతుంది.  
మొత్తం పోస్టుల సంఖ్యా -5962


విఆర్ఓ ప‌రీక్షకు అర్హత‌లు
 
విఆర్ఏ ప‌రీక్షకు అర్హత‌లు
జిల్లాల వారిగా ఖాళీల వివ‌రాలు

ప‌రీక్షకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు 
  

20, డిసెంబర్ 2013, శుక్రవారం

2011 విఆర్ఓ నోటిఫికేష‌న్ అవ‌గాహ‌న కోసం


.

  విఆర్ఓ ఎగ్జామ్ కోసం చాలా మంది కొత్త విద్యార్ధులు ప్రిపెర‌య్యేందుకు సిద్ధమ‌వుతున్న వాత‌వ‌ర‌ణం క‌నిపిస్తుంది. అలాంటి వారికి అవ‌గాహ‌న కోసం 2011 లో ప్రభుత్వం విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్ పోస్ట్ చేస్తున్నాను. విద్యార్థులారా ఇప్పటికే స‌మ‌యం ఆల‌స్యం అయ్యింది.. కాబ‌ట్టి ఇక పుస్తకాలు.. స‌మ‌కాలిన ప‌త్రిక‌ల‌తో కుస్తీ ప‌డితే త‌ప్పా.. ఉద్యోగం సంపాదించే అవ‌కాశాలు లేవు. అందుకే ప్రతి నిమిషాన్ని హృదాచేయ‌కుండా విఆర్ఓ గా స్థిర‌ప‌డ‌తార‌ని ఆశిస్తూ.. 
ANNEXURE  - I
NOTIFICATION
GOVERNMENT OF ANDHRA PRADESH
REVENUE DEPARTMENT
Collector’s Ref.No.A7/3651/2011                                                                                  Dated: 07.12.2011.             
  DIRECT RECRUITMENT FOR THE POST OF VILLAGE REVENUE OFFICERS
THROUGH DISTRICT SELECTION COMMITTEE
Applications are  invited  On-line  in  the proforma, application available on the WEBSITE (http://ccla.cgg.gov.in)  from eligible candidates from  07.12.2011 to 29.12.2011 (Note:- 27.12.2011 is the last date for payment of fee) for recruitment to the post of Village Revenue Officers as per Andhra Pradesh Village Revenue Officers Service Rules, 2008 for direct recruitment through the District Selection Committee
                                                                                                     
1.  CATEGORY OF POST                                                                     
EDUCATIONAL QUALIFICATION.

Village Revenue Officer                                           
Must have passed  Intermediate  Examination conducted by the Andhra Pradesh State Board of Intermediate

2. AGE:-
The applicant should have completed (18) years of age as on
01.07.2011 and should not have completed (34) years of age
as on the said date.
(in case of SC / ST / BC, maximum age limit shall be 39 years)
3. SCALE OF PAY:-
Prc 2010 . 7520 -22430
4. Method of Selection:-
The Selection of candidates is based on an objective type
Written Test for 100 Marks at Intermediate level.
General Studies :  60 Marks
*
Arithmetic Skills : 30 Marks
Logical Skills     : 10 Marks
* 50% of questions (30  Marks) will be aimed at testing the
knowledge of the candidate on rural areas and rural living conditions.

5. Exam Fee:-
. Each applicant must pay Rs.200/- and Rs.20/- as
examination fee and service charge to service providers
respectively (Total Rs.220/-)
. 50% concession to the applicants belonging to SC / ST
categories. (Rs.100/- + Rs.20/- = Rs.120/-)
Remittance of Fee:-
The fee shall be remitted at any of the E-Seva / Mee-Seva /
AP online centres and acknowledgement obtained.
6.Rule of Reservation
The Rule of Reservation is applicable as per General Rule 22
of A.P. State and Subordinate Service Rules, 1996.
100% vacancies in Scheduled area will be filled up with
local Scheduled Tribe candidates only.
7. No. of Vacancies
Approximate number of vacancies in each category of posts
in the District Mandal wise is  available in website
http://krishna.ap.nic.in. Copy of the same will be displayed
at Tahsildar Offices, Divisional Offices and Collectorate.  The
No. of vacancies are liable to change.




COLLECTOR,


19, డిసెంబర్ 2013, గురువారం

విఆర్ఓ, విఆర్ఏ ల నోటిఫికేష‌న్లకు ముహూర్తం కుదిరింది.




రాష్ర్టవ్యాప్తంగా ల‌క్షలాది మంది ఔత్సాహికులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ మ‌రో వారం రోజుల్లో రానుంది. వీఆర్‌వో, విఆర్ఏ రెండు ఉద్యోగాలు క‌లిపి దాదాపు ఎనిమిది వేల వ‌ర‌కు ఉండ‌వ‌చ్చని ప్రభుత్వ వ‌ర్గాల స‌మాచారం. దీంతో ఉద్యోగ నోటిఫికేష‌న్ల కోసం క‌ళ్లలో వ‌త్తులు వేసుకొని చూస్తున్న ఉద్యోగార్ధుల‌కు కాస్తా ఊర‌ట ల‌భించింద‌ని చెప్పవ‌చ్చు. అంతేకాదు వ‌చ్చే ఆర‌వై రోజుల్లోనే నియామ‌క ప్రకృయ పూర్తి కానుండ‌టం కూడ క‌ల‌సివ‌చ్చే మంచి అవ‌కాశం కాబ‌ట్టి ఉద్యోగార్ధులారా.. ఇక స‌మ‌యం హృదాచేయ‌కుండా పుస్తకం అందుకొండి మీ స‌త్తా ప‌రీక్షల్లో చూపించండి.
    
    ఇంకో విష‌యం ఇప్పటికే గ్రూప్స్ ఎగ్జామ్స్ కోసం ల‌క్షల మంది పోటీదారులు నోటిఫికేష‌న్లు లేక విఆర్‌వో కు సైతం ఓ సారి రాద్ధామ‌ని అనుకునేవారు. పోటిప‌రీక్షల‌కు ప్రిపెర‌యి.. ఉద్యోగం రాక ఏజ్ బార్ అయిన‌వారు విఆర్‌వో బ‌రిలో ఉంటారు కాబ‌ట్టి ఈ సారి పోటీ ఊహించ‌నంత ఉంటుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు..